My Subscriptions
3Cs Web Series Review - '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
3cs review in telugu : సోనీ లివ్ ఓటీటీలో కొత్తగా విడుదలైన వెబ్ సిరీస్ '3cs'. ముగ్గురమ్మాయిలు ప్రధాన తారలుగా క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన సిరీస్ ఎలా ఉందంటే.
సందీప్ కుమార్ తోట
నిత్యా శెట్టి, జ్ఞానేశ్వరి, స్పందన, రామ్ నితిన్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : 3Cs - Choices, Chances, and Changes రేటింగ్ : 1/5 నటీనటులు : నిత్యా శెట్టి, జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి, రామ్ నితిన్, సంజయ్ రావ్, అప్పాజీ అంబరీష, శాంతను, సందీప్ వేద్, సోనమ్ చౌరాసియా, వీరేన్ తంబిదొరై తదితరులు ఛాయాగ్రహణం : అభిరాజ్ నాయర్ నేపథ్య సంగీతం : సునీల్ కశ్యప్ నిర్మాతలు : సుహాసిని రాహుల్, జి. రాహుల్ యాదవ్ రచన, దర్శకత్వం : సందీప్ కుమార్ తోట విడుదల తేదీ: జనవరి 5, 2023 ఓటీటీ వేదిక : సోనీ లివ్ ఎన్ని ఎపిసోడ్స్ : ఆరు (ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 25 నిమిషాలు)
'అంజి', 'దేవుళ్ళు'లో బాలనటిగా కనిపించిన నిత్యా శెట్టి ఇప్పుడు కథానాయికగా వెబ్ సిరీస్, సినిమాలు చేస్తున్నారు. ఆమెతో పాటు జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ '3 సిస్' (3Cs Web Series). సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది. జనవరి తొలి వారంలో వచ్చిన తొలి తెలుగు వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది (3Cs Review In Telugu)?
కథ (3Cs Web Series Story) : చైత్ర రంగనాథన్ (స్పందన పల్లి)కి పెళ్లి. దానికి ముందు ఇంట్లో శుభకార్యానికి స్కూల్‌మేట్ చంద్రిక (నిత్యా శెట్టి) వస్తుంది. మరో స్కూల్‌మేట్ కేథరిన్ సంగం వేరోనికా (జ్ఞానేశ్వరి)ని ఇద్దరూ కలుస్తారు. చంద్రిక ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే, వేరే అమ్మాయితో అతడు సన్నిహితంగా ఉండటం చూసి సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తుంది. ఓదార్చే క్రమంలో ఆమెతో పాటు స్కూల్‌మేట్స్ ఇద్దరూ కూడా అప్‌కమింట్ యాక్ట్రెస్ దియా (సోనమ్ చౌరాసియా) డ్రగ్స్ కలిపి ఇచ్చిన వోడ్కా తాగుతారు. కట్ చేస్తే... తెల్లారే సరికి అండమాన్‌లో ఉంటారు. అదీ క్రూజ్‌లోని మూడు లక్షల రూపాయల సూట్ రూమ్‌లో! మిడ్ నైట్ 12 వరకు హైదరాబాద్‌లో ఉన్న అమ్మాయిలు మూడు గంటలకు అండమాన్ ఎలా వచ్చారు? చైత్రకు కాబోయే వాడు సుజిత్ (రామ్ నితిన్)ను గే ప్రాస్టిట్యూషన్ రాకెట్‌కు అమ్మేసింది ఎవరు? అండమాన్ నుంచి మళ్ళీ ముంబైకు ఎందుకు వెళ్ళారు? అక్కడ బడే బాయ్ అలియాస్ శార్దూర్ ఠాకూర్ (వీరేన్ తంబిదొరై), అండమాన్ నుంచి వచ్చిన స్మగ్లింగ్ కింగ్ బాబ్ (సందీప్ వేద్) ఎందుకు అమ్మాయిల వెంట పడ్డారు? అనేది సోనీ లివ్ ఓటీటీలో వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ : హాలీవుడ్ హిట్ సినిమా 'హ్యాంగోవర్' గుర్తు ఉందా? పోనీ, 'అల్లరి' నరేష్ హీరోగా వచ్చిన 'యాక్షన్ త్రీడీ' సినిమా? సేమ్ టు సేమ్... ఈ వెబ్ సిరీస్ కూడా అంతే! '3 సిస్' మీద ప్రతి సన్నివేశంలో 'హ్యాంగోవర్' ప్రభావం కనబడుతుంది. ఆ సినిమా స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ తీశారు. కాకపోతే... క్యారెక్టర్స్ జెండర్ స్వైప్ చేశారు. అబ్బాయిల బదులు అమ్మాయిలను మెయిన్ లీడ్స్ చేశారు.
'3 సిస్' రచయిత, దర్శకుడు సందీప్ కుమార్ తోటను ఒకే ఒక్క విషయంలో మనం మెచ్చుకోవాలి. 'హ్యాంగోవర్' క్యారెక్టర్స్ మన నేటివిటీకి తగ్గట్టు కాస్త జెండర్ స్వైప్ చేసినందుకు! చేస్తే ఆడియన్స్ గుర్తు పట్టలేరని, కొత్తగా ఉంటుందని కాన్ఫిడెన్స్‌తో తీసినందుకు! మిగతా విషయాల్లో ప్రేక్షకుల ఓపికను సందీప్ కుమార్ తోట గట్టిగా పరీక్షించారు. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ వర్కవుట్ చేయడంలో కింద మీద పడ్డారు. అసలు, కొన్ని అంటే కొన్ని సన్నివేశాల్లో ఆ కామెడీ వర్కవుట్ అయ్యింది. యాక్టర్స్ నుంచి తనకు కావాల్సింది తీసుకోవడంలో కూడా తడబడ్డారు. చాలా మందితో ఓవర్ యాక్టింగ్ చేయించారు.
నిజానికి... '3 సిస్'లో డార్క్, స్లాప్‌స్టిక్ కామెడీకి బోలెడు స్కోప్ ఉంది. సిరీస్ మీద ఏ మూవీ ఇన్స్పిరేషన్ ఉందనేది పక్కన పెడితే... మెయిన్ లీడ్స్, ఆర్టిస్ట్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. సమయం, సందర్భం లేకుండా... అసలు ఎక్కడ ఉన్నామనేది ఆలోచించకుండా నిత్యా శెట్టి రోల్ మనసులో అనిపించింది చెప్పేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని తనకు నచ్చింది చేయకుండా కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి రోల్ స్పందన పల్లి చేశారు. ప్రాక్టికాలిటీకి దగ్గరగా జ్ఞానేశ్వరి క్యారెక్టర్ ఉంటుంది. మధ్యలో గే ప్రాస్టిట్యూషన్ ఒకటి. వీళ్ళకు తోడు క్రైమ్, ముంబై రౌడీలు... కథాకమామీషు చాలా ఉంది. బిర్యానీకి అవసరమైన సరుకులు అన్నీ ఉంటే సరిపోతుందా? వాటిని తీసుకుని రుచిగా వంట చేసి పెట్టే షెఫ్ కూడా కావాలిగా! '3 సిస్' కథలో అన్నీ ఉన్నాయి. కానీ, ప్రేక్షకుడిని నవ్విస్తూ, తర్వాత ఏం జరుగుతుందోనని ఆసక్తిగా తీయగల దర్శకుడు లేకపోవడంతో కంగాళీ అయ్యింది. టెక్నికల్ పరంగా అభిరాజ్ నాయర్ కెమెరా వర్క్ బావుంది. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభంలో వచ్చే పెళ్లి పాట కూడా! కానీ, ఆ సన్నివేశాలు ఎవరి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయకుండా చేశాయి. ఖర్చు విషయంలో చాలా పరిమితులు ఉన్నట్టు సిరీస్ చూస్తుంటే అర్థం అవుతుంది. నటీనటులు ఎలా చేశారంటే? : ముగ్గురు అమ్మాయిల్లో స్పందన పల్లి నటన కాస్త నమ్మేలా ఉంది. జ్ఞానేశ్వరి నటనకు, ఆ డబ్బింగుకు అసలు సంబంధమే లేదు. పక్కన ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నిత్యా శెట్టికి అమాయకపు అమ్మాయి పాత్ర దొరకడంతో ఓవర్ యాక్టింగ్ చేశారు. యూట్యూబ్ ఫిల్మ్స్, 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ చేసిన రామ్ నితిన్ తన పాత్రకు న్యాయం చేశారు. సంజయ్ రావ్ క్యారెక్టర్, యాక్టింగ్ కూడా పర్వాలేదు. మిగతా వాళ్ళలో ఎవరికీ గుర్తుండే క్యారెక్టర్లు గానీ, బాగా నటించే సన్నివేశాలు గానీ పడలేదు. Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు?
చివరగా చెప్పేది ఏంటంటే? : '3 సిస్' వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 'మనకు ఇది చూడటం తప్ప వేరే ఛాయస్ లేదా?' అనే ఆలోచన వస్తుంది. వేరే ఛాన్సెస్ ఏం ఉన్నాయి? అనిపిస్తుంది. ఆ తర్వాత చేంజ్ చేయాలనిపిస్తుంది. 'హ్యాంగోవర్' కాన్సెప్ట్ తీసుకుని అమ్మాయిలతో తీస్తే జనాలు చూస్తారని అనుకోవడం తప్ప... ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం '3 సిస్'లో తక్కువ కనబడుతుంది.
'వాళ్ళు మీకు అర్థం ఏమిటో తెలియకుండా ప్రేమించడం కంటే... కనికరం లేని కాలం చెవితో ఆ హృదయాన్ని బంధించడం మంచిది' - జ్ఞానేశ్వరి క్యారెక్టర్ చెప్పే డైలాగ్. ఎవరో మహాకవి అన్నాడట. ఈ డైలాగ్ అర్థం అయితే, అర్థం చేసుకునే మహా మేధావులకు మీకు '3 సిస్' సిరీస్ కూడా అర్థం అవుతుంది. మిగతా వాళ్ళు మరో ఆలోచన లేకుండా స్కిప్ కొట్టేయడం మంచిది. Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
ట్రెండింగ్ ఒపీనియన్
వ్యక్తిగత కార్నర్
- Cast & crew
3Cs - Choices, Chances, and Changes
What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them?
Top cast 12
- All cast & crew
- Production, box office & more at IMDbPro
More like this
User reviews
- January 6, 2023 (India)
- See more company credits at IMDbPro
Related news
Contribute to this page.
- See more gaps
- Learn more about contributing
More to explore
Recently viewed.
- Movie Schedules
Most Viewed Articles
- Sizzling beauty confirms that she did a special song in Suriya44
- Three-way competition for Game Changer in Shankar’s homeland
- Bagheera locks its OTT release date
- Pushpa 2: Latest buzz on Kissik song release is here
- Maharaja to release on a record 40,000 screens in China
- Ram’s new movie with Mahesh Babu gets a launch date
- Meenakshi Chaudhary breaks silence on marriage rumours
- Young star hero likely to join Akshay Kumar’s film, directed by Ajay Devgn
- After AR Rahman, his bassist announces separation from husband
- Filming begins for Mohanlal-Mammootty’s multi-starrer in Sri Lanka
Recent Posts
- సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- RC16 షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్
- Review : Vishwak Sen’s Mechanic Rocky – A decent thriller
- Photos : Glamorous Bhagyashree Borse
- ‘రోటీ కపడా రొమాన్స్’ రిలీజ్ డేట్ వాయిదా
- Dhanush-Aishwarya divorce case – Court to deliver final verdict on this date
Movie Name : Kanguva
Release Date : November 14, 2024
123telugu.com Rating : 2.75/5
Starring : Suriya, Bobby Deol, Disha Patani, Natarajan Subramaniam, KS Ravikumar, Yogi Babu, Kovai Sarala, Mansoor Ali Khan, and others
Director : Siva
Producers : K. E. Gnanavel Raja, V. Vamsi Krishna Reddy, Pramod Uppalapati
Music Director: Devi Sri Prasad
Cinematographer: Vetri Palanisamy
Editor : Nishadh Yusuf
Related Links : Trailer
Kollywood star Suriya’s ambitious period action-fantasy drama, Kanguva, is one of the most eagerly awaited biggies of this year. Suriya and the film’s team promoted the movie across the country. Amid unprecedented hype, the Siva directorial has finally made it to theaters worldwide this morning. Check out our review to know if the film has managed to live up to the sky-high expectations.
Francis (Suriya) is a bounty hunter. He has a formidable competitor in his ex-girlfriend (Disha Patani). One day, Francis bumps into a boy in Goa, following which he remembers his bond with the boy in his past life. The movie then heads to a period dating back to several centuries. Who is Kanguva? What does he do to protect his clan? Why did the Kanguva clan clash with the other clans? The film depicts Kanguva’s heroic battles with the rival clans. Is Francis a reincarnation of Kanguva? What is Francis’ mission? Check out Kanguva on the big screens to unravel the mystery.
Plus Points:
As always, Suriya is fabulous in his dual role of Kanguva and Francis. His performance as a warrior lord who sacrifices his life for the promise he makes to his clan is one of the major highlights of Kanguva. The film has grand visuals, action, and emotional elements, which fans expect to experience in a Suriya-starrer.
Bollywood actress Disha Patani does justice to her leading lady’s role. She impresses the youths in an ultra-glamorous avatar. Bollywood actor Bobby Deol also comes up with a solid performance. His character has a lot of depth, and Bobby does an impressive job in his role that has been made a fitting nemesis to Suriya’s Kanguva character by director Siva. Natarajan Subramaniam also performed quite well and displayed solid screen presence. KS Ravikumar, Yogi Babu, Kovai Sarala, and Mansoor Ali Khan appeared in crucial roles, and they are impressive.
One of the special highlights of Kanguva is Karthi’s cameo. The underwater sequences in the climax and pre-climax and the emotional scenes between Chinna Babu and Suriya are quite good.
Minus Points:
Despite the heavy emotions and grand visuals in Kangua, some of the sequences in the narrative are not that impressive, and they made the movie feel underwhelming at times. The romance track featuring Suriya and Disha Patani could have been better. As a result, the film could not match the huge hype surrounding it.
On the whole, director Siva, who designed some spectacular action scenes (especially in the climax) along with the main theme that he wanted to narrate, couldn’t match the pace in the rest of the scenes. While there is enough scope to make those scenes more interesting, Siva dilutes the overall impact by focusing more on highlighting the emotional drama.
Technical Aspects:
Cinematographer Vetri Palaniswami’s visuals standout as one of the major highlights of Kanguva. Along with the crucial scenes in the movie, the rest of the action scenes were shot beautifully in accordance with the story and the period setting. Editing by Nishad Yusuf is also quite impressive. The songs composed by music director Devi Sri Prasad are decent, and their picturization is particularly good. The background music was alright. Siva has done justice as the writer-director. The grand production values by producer K.E. Gnanavel Raja indicate that he didn’t compromise in any aspect to make Kanguva a memorable movie under his banner.
Kanguva is a period action and emotional drama that features some impressive action sequences and emotional scenes. Especially Suriya’s power-packed performance, the surprising elements in the climax, and top-notch technical standards by the team make Kanguva a high-quality magnum opus. But the routine screenplay, slow narration of a few scenes, and the love story are not quite impressive. Suriya has succeeded in taking Kanguva to the next level with his superlative performance. On the whole, Kanguva will end up as an entertaining watch only for Suriya fans.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For Telugu Review
No related posts.
Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food
హొమ్ పేజ్ >> సమీక్షలు >>" మెకానిక్ రాకీ"
"Mechanic Rocky" Live updates in English Version
Pre Release Event
- Collections
- #Matka Movie Review
- #Kanguva Movie Review
- #Robinhood Teaser Unveils Nithin’s Thrilling New Avatar
- August 18, 2024 / 12:49 PM IST
- Sampath kumar Thota (Director)
- Achu Rajamani (Music Director)
- Rahul Yadav Nakka (producer)
- Suhasini Rahul (producer)
Watch Trailer
Telugu Tamil Hindi
The web series revolves around three main characters, each representing one of the ‘3Cs’: Choices, Chances, and Changes. Their lives intersect in unexpected ways, and their individual stories weave together to form a rich tapestry of human experience.
Episode 1 – Choices: We meet Alex, a young professional at a crossroads in their career. Alex is torn between pursuing a stable job in finance or following their passion for art. The episode explores the pressures from family and society, highlighting the internal and external conflicts Alex faces while making this crucial decision.
Episode 2 – Chances: Enter Sam, a risk-taker with a penchant for entrepreneurship. Sam’s life is a whirlwind of bold decisions and ventures, but a major setback threatens to unravel their dreams. This episode explores the nature of taking risks, dealing with failure, and finding resilience in the face of adversity.
Episode 3 – Changes: We’re introduced to Maya, who is navigating significant life changes after a major personal loss. Maya’s journey involves adjusting to a new reality, reinventing herself, and finding hope in the midst of change. This episode delves into themes of grief, transformation, and self-discovery.
Episode 4 – Intersections: The characters’ lives begin to intertwine. Alex meets Sam at a networking event and learns about Sam’s entrepreneurial spirit, which inspires Alex to reconsider their career choice. Meanwhile, Maya and Sam connect through a mutual support group, leading Maya to explore new opportunities and friendships.
Episode 5 – Consequences: The characters face the repercussions of their choices, chances, and changes. Alex’s decision to pursue art brings both satisfaction and uncertainty. Sam confronts the reality of their business struggles, while Maya starts to see the fruits of her personal reinvention. This episode examines the ripple effects of their decisions.
Episode 6 – Growth: The season culminates in a moment of growth and realization for each character. Alex’s art receives recognition, Sam finds a new path in their entrepreneurial journey, and Maya begins to embrace a new chapter of her life. The episode ties together the themes of the series, showing how choices, chances, and changes shape who we become.
Season 2 Tease: The next season will further explore the evolving relationships between the characters, introducing new individuals whose lives are influenced by the trio’s decisions. It will delve deeper into the consequences of their actions and how they adapt to new opportunities and challenges.
Themes: The web series highlights the interconnectedness of our choices, the risks we take, and the inevitable changes we encounter. It emphasizes personal growth, resilience, and the impact of human connections.
Tone and Style: “3Cs – Choices, Chances, and Changes” combines heartfelt drama with moments of inspiration and introspection. The storytelling is character-driven, focusing on realistic portrayals of life’s highs and lows, and it often includes dialogue that encourages viewers to reflect on their own experiences.
More Details
Latest news on 3cs, upcoming celebs birthdays.
Badshah (Rapper)
Krishna Bhatt
Subhalekha Sudhakar
Teja Kakumanu
Daya Shankar Pandey
Shweta Mohan
Tara Sutaria
Upcoming movies.
IMAGES
VIDEO
COMMENTS
Review : Swag - Decent story, confusing narrative. Review : Dakshina - Fails to thrill. Review: Karthi's Sathyam Sundaram - Simple story, strong emotions. Review : Devara Part 1 - Engaging action drama. Telugu Review : Gorre Puranam. OTT Review: The Mystery of Moksha Island - Telugu web series on Disney Plus Hotstar. Telugu Review ...
"3Cs - Choices, Chances And Changes" tries to be quirky, but instead it becomes cringe to the core.-----TOPICS-----00:00 3Cs Introduction00:1...
క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది (3Cs Review In Telugu)? కథ (3Cs Web Series Story) : చైత్ర రంగనాథన్ (స్పందన పల్లి)కి పెళ్లి. దానికి ముందు ...
The story is routine and utterly predictable. Varun Tej, with his sincere performance, is the only saving grace of this otherwise bland period drama. Do keep your expectations in check while watching the movie. 123telugu.com Rating: 2.75/5. Reviewed by 123telugu Team Click Here For Telugu Review
What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? Get ready to binge-watch ...
What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? Get ready to binge watch ...
3Cs - Choices, Chances, and Changes: With Sanjay Rao, Sundip Ved, Ram Nitin, Darbha Appaji Ambarisha. What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them?
Movie Name : Kanguva Release Date : November 14, 2024 123telugu.com Rating : 2.75/5 . Starring : Suriya, Bobby Deol, Disha Patani, Natarajan Subramaniam, KS Ravikumar ...
Mechanic Rocky Movie Live Updates,Mechanic Rocky Movie Live Updates,Mechanic Rocky telugu movie review,Mechanic Rocky telugu premiers talk
Tone and Style: "3Cs - Choices, Chances, and Changes" combines heartfelt drama with moments of inspiration and introspection. The storytelling is character-driven, focusing on realistic portrayals of life's highs and lows, and it often includes dialogue that encourages viewers to reflect on their own experiences.